Csk coach Stephen Fleming praises ms dhoni.
#MsDhoni
#Fleming
#Csk
#Chennaisuperkings

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్‌కింగ్స్ గుండెచప్పుడని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసించాడు. కింగ్స్ పంజాబ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్లతో గెలిచి ఈ సీజన్‌లో బోణీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌తో ధోనీ తన ఐపీఎల్ కెరీర్‌లో 200 మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫ్లెమింగ్.. 2008 నుంచి చెన్నైకి సారథ్యం వహిస్తున్న ధోనీని ఉద్దేశించి ప్రశంసల జల్లు కురిపించాడు.